అరబాంధ్రం

తెలుగు చచ్చిపోతోందని బాధపడేవారు, ముగలాయులపై మండిపడేవారు, ఈ క్రింద సూచించిన అరబ్బు, పారశీక పదాలను వాడకుండా జాగ్రత్త పడగలరు.

రోజు
హక్కు
ఖైదు
అసలు
సిసలు
మామూలు
ఖరీదు
ఖాతరు
కిరాయి
ఫిర్యాదు
నమోదు
కబుర్లు
తయారు
గులాబీ
హాజరు
ఖుషీ
హుషారు
శరం (సిగ్గు-శరం)
అమలు
సర్కారు
జల్సాలు
కసరత్తు
సెబాష్
కితాబు
తర్ఫీదు
తాలీము
తాసిల్దారు
నకిలీ
సిపాయి
ఖూనీకోరు
నిఘా
నాజూకు
చలాకీ
మోజు
స్వారీ / సవారీ
ఖర్చు
మాఫీ
జమా
అర్జీ
దస్కతు
వగైరా
కుర్చీ
చెప్పులు
మేజోళ్ళు
తమాషా
కలం
కాగితం
రివాజు
మిలాకతు
నౌకరు
చాకిరీ
బదిలీ
బదులు
జవాబు
మాజీ
ముక్తసరి
మేజువాణీ
సవాలు
బజారు
పసందు
బడాయి
లాడాయి
కవాతు
పుకారు
తారీకు
కసాయి
షామియానా
సన్నాయి
ఫలానా
దస్తావేజు
మహల్
పతంగు
మునసబు
ఖాళీ
వీలునామా (English ‘Will’ + Persian ‘nama’)
జోరు
బేజారు
రుసుము
ఇనాము
సిరా
పరదా
ముసాయిదా
ఇలాఖా
కరారు (కరారు నామా = warranty)
లంగర్
బందరు
బందీ
పకడ్బందీ
సదరు
తాలూకు
జప్తు
మరమ్మతు
త్రాసు
ఖరాబు
సరాసరి
పట్టా (diploma)
హద్దు
దర్జా
సనదు
హుందా
ఖిల్లా
ఫకీరు
నసీబు
గిరాకీ
సరఫరా
మంజూరు
జరూరు
నాజూకు
పర్వాలేదు
జాబితా
దగా
జారీ (ఆదేశాలు)
సవరించు
ముస్తాబు
దాఖలు
బస్తా
దస్తా
బాకీ
బకాయి
నగిషీ
మకాం
మజిలీ
టోపీ
షావుకారు
పల్టీ
షరతుపత్తా
ఫిరాయింపు
పరారీ
మస్కా
తనిఖీ
బాతాఖానీ
తాకీదు
జరిమానా
అత్తరు
దావా (వేయు)
గుమస్తా
ఖాతా
అత్తా పత్తా
జులుం
వసూలు
కచ్చా (రంగు)
జమాయించు
కాయిదా (commission)
రివాజు
పాయకారీ
పైరవీ
బేరీజు
తర్జుమా
ఉల్టా
రాజీ, రాజీనామా
రద్దు
రద్దీ
మురబ్బా
సలహా (సలహాదారు)
ముస్తాజరి (contract)
లావాదేవీ
హుండీ
పటాలం (platoon)
మజూరీ (labour charge)
వకీలు
దర్బారు
మేజా (table)
కిస్తా (crotch)
షికారు
మసాలా
కులాసా
ఖలేజా
తాజా
తాలూకు
బాకీ, బకాయి
మాఫీ
సాదా
సీదా
రాయితీ (రియాయతీ)
మద్దతు
ఆఖరి
దాఖలా
తరహా
మైదానం
సబబు
రుబాబు
కబ్జా